Home » Ys Jagan Mohan Reddy
టీడీపీ నేత బుద్దా వెంకన్న వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు దాడి చేయించారని చెప్పడం సిగ్గుచేటు. నిజంగా మేము తలచుకుంటే మీరు ఇలా తిరుగుతారా అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు.
బుగ్గన ఎపిసోడ్ వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి జగన్కు దూరంగా ఉంటున్న బుగ్గన... అధినేతను కలిసి ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టాల్సి వుంటుంది. లేదంటే మౌనం అర్థాంగికారమని భావించాల్సి వుంటుందని అంటున్నారు పరిశీలకులు.
గత ప్రభుత్వంలో టీడీపీ నేతలను ముప్పతిప్పలు పెట్టిన మాజీ ప్రజాప్రతినిధులు... ఇప్పుడు అవే కష్టాలను ఎదుర్కోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
శ్వేతపత్రాలతో కాలయాపన తప్ప ప్రజలకు ఒరిగేది ఏంటి..? ఒక్కరినైనా దోషిగా చూపించగలిగారా..?
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను ఏ-3గా చేర్చారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు.
ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏంటి? ఎవరి హయాంలో ఎంత పని జరిగిందీ చెప్పడానికి శ్వేతపత్రం ఓ అస్త్రంగా మారింది.
నూతన ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్ 4న జగన్ ప్రభుత్వం జీవో 70, 70 జారీ చేసింది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలకు ఒక విధానాన్ని తీసుకొచ్చారు.