Home » Ys Jagan Mohan Reddy
YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే.
ఏపీ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నట్లు సంకేతాలు పంపుతున్నట్లేననే..
బీజేపీ సహా పార్టీలన్నింటిని పిలిచి ఏపీలో పరిస్థితులను చూడమని చెప్పామని, ఇండియా కూటమి పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు వచ్చాయని తెలిపారు.
ఈ విషయంపై గవర్నర్ కు లేఖ రాస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలు పంపిస్తా. ఆర్బీఐ, కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమే.
ఢిల్లీ ఎపిసోడ్ పరిశీలిస్తే... రెండు జాతీయ పార్టీల జంక్షన్లో జగన్ చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. పద్మవ్యూహం లాంటి ఈ పరిస్థితుల నుంచి ఆయన ఎలా బయటకు వస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.
మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను.
ప్రముఖ నేతలందరిపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. షర్మిలపైనా కేసులు పెట్టారు. మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను చంపారు.
ఇప్పటికే అమరావతిలో ప్రజాధనంతో నిర్మించిన ప్రజాదర్బార్ కూల్చివేతపై విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్... కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన రుషికొండ భవనాల విషయంలో మరిన్ని విమర్శలు ఎదుర్కొక తప్పదంటున్నారు.
అధికారం పోయిన నెల రోజులుకే ఈ పరిస్థితి ఎదురైతే.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.
ఓసారి ఎమ్మెల్యేలందరితో కలిసి రుషికొండ ప్యాలెస్ పరిశీలిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పరిణామాలతో త్వరలోనే రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.