Home » Ys Jagan
జగన్ సీఎంగా ఉండి ఉంటే పారిశ్రామికవేత్తలు మళ్లీ ఏపీవైపు చూసేవారా అని అడిగారు.
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
రాయలసీమలోనే వైసీపీని దెబ్బకొట్టాలనేది పవన్ వ్యూహమట. ముఖ్యంగా కడప జిల్లాలో జగన్ రాజకీయ ప్రాబల్యాన్ని తగ్గించాలని కసిగా ఉన్నారట.
వైసీపీ నేతలు కరెంట్ ఛార్జీలపై పోరుబాట చేసినా, పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు.
పులివెందుల క్యాంపు కార్యాలయంలోకి జగన్ చేరుకునే సమయంలో ఈ తోపులాట జరిగింది.
జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని చెప్పారు.
Ys Jagan : కేసుల భయంతో పోరాటానికి వైసీపీ నేతల వెనుకడుగు
కడప జిల్లాలో జగన్ నాలుగు రోజులు పాటు పర్యటిస్తారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాయలసీమ రతనాల సీమగా మారనుందని తెలిపారు.