Home » Ys Jagan
ఇదంతా రాజకీయ, న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఇష్యూ అంటున్నారు.
"మీ అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో 4 లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయిన విషయం వాస్తవం కాదా?" అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా మందితో సమావేశమవుతారని, అయితే, దానిపై మీడియాకి సమాచారం ఇస్తారని తెలిపారు.
అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారు
CM Chandrababu Naidu : నేను జైల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టారు
ఆముదాలవలసలో మారిన రాజకీయ పరిణామాలతో చింతాడను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన జగన్.. తమ్మినేనికి శ్రీకాకుళం పార్లమెంటరీ బాధ్యతలు అప్పగించారు.
అసెంబ్లీలో జగన్ ముఖం ఎలా ఉంటుందో చూడాలనుకున్నానని ఎద్దేవా చేశారు.
లేటెస్ట్ ఇష్యూ వరకు పవన్ కామెంట్స్, అపోజిషన్ రియాక్షన్ ఎలా ఉన్నా..జగన్ను టార్గెట్ చేయడంలో మాత్రం చంద్రబాబు కంటే ఓ అడుగు ముందే ఉంటున్నారు పవన్.
ప్రశ్నిస్తే చాలు అక్రమ నిర్బంధం చేస్తున్నారని చెప్పారు.
తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి కోసం ఇబ్బందులు పెట్టడం జగన్ నైజానికి నిదర్శనమని చెప్పారు.