Home » Ys Jagan
కోర్టులకు వెళ్లడంలాంటి వ్యవహారంతో ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుందని.. దీంతో పార్టీకి నైతికంగా ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని టాక్.
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు.
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లు షర్మిల తన మీదకు బదిలీ చేసుకోవడం.. వివాదం కోర్టు మెట్లెక్కింది.
తమ ఇంట్లో సమస్యను పెద్దదిగా చేసి చూపించడం సబబా అని అడిగారు.
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చినుంచి పెండింగ్‌లో పెట్టారని తెలిపారు.
ఇసుక, మద్యం ఇలా ఎక్కడ చూసినా దోపిడినే జరుగుతోందని జగన్ ఆరోపించారు.
Ashok Gajapathi Raju : జగన్‌పై అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు
పరిపాలన ఎలా చెయ్యాలనే విషయంలో చంద్రబాబే తనకు స్ఫూర్తి అని తెలిపారు.
YS Jagan : వైఎస్ జగన్ జోస్యం
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.