Home » Ys Jagan
"మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాము" అని అన్నారు.
ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారని జగన్ అన్నారు.
జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
కార్యకర్త సింగయ్య మృతి కేసులో ఏపీ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అధినేత జగన్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
"గతంలో మీరుకాని, మీ పవన్ కల్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?" అన్నారు.
తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి మూడు కార్లకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ జగన్ దాదాపు 50 వాహనాల్లో ర్యాలీగా రావడం జరిగింది.
ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపుతున్న పుష్ప సినిమా డైలాగ్ "రప్ప రప్ప"పై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ పర్యటనలో "రప్ప రప్ప... నరుకుతాం" అంటూ ప్రదర్శించిన ప్లకార్డులపై కౌంటర్ ఇచ్చారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని హె�
"అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని మరచిపోవద్దు" అని పవన్ కల్యాణ్ అన్నారు.
జగన్ నమ్ముకున్న రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇదేనని..ఏడాది క్రితం YCPని ప్రజలు రప్పా రప్పా నరికిన విషయాన్ని మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తున్నారు.