Home » Ys Jagan
విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.
విశాఖ : మంచితనం ఉన్నవాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్
శ్రీకాకుళం : తాను చంద్రబాబులా మోసం చెయ్యనని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. హామీలన్నీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. శ్�
హైదరాబాద్ : జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు.. ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఏనాడూ సొంత కుటుంబసభ్యులను పట్టించుకోలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇక ప్రజలను ఎలా చూసుకుంటారో ఆలోచించాలని ఓటర్లను కోరారు. హామీలు �
విశాఖ : కో ఆపరేటివ్ డెయిరీలను సీఎం చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారని వైసీపీ చీఫ్ జగన్ ఆరోపించారు. చిత్తూరు డెయిరీ సహా చంద్రబాబు అన్నీ మూసివేయించారని మండిపడ్డారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడారు. చంద్రబాబు
నా బిడ్డ రౌడీ కాదు..రౌడీయిజం చేయలేదు..గూండాయిజం చేయలేదు..మీరే రౌడీలు..అంటూ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తెలిపారు. మీ భవిష్యత్తు నా భద్రత అంటున్న చంద్రబాబు.. ఎవరికి భద్రత ఇస్తున్నారని ప్రశ్నించారు. తమ్ముళ్లూ, చెల్లెమ్మలు నన్ను రక్షించండన�
ఎన్నికల ప్రచారం వేడెక్కింది. సీఎం చంద్రబాబు, జగన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. పొన్నూరు రోడ్ షోలో జగన్ కు సవాల్ విసిరారు. రాజధానిని మార్చే దమ్ముందా? అని అడిగారు. జగన్ తన ప్రసంగాల్లో ఒక్కసారి కూడ�
ప్రకాశం : తాను హైదరాబాద్ వీడటానికి కారణం ఏంటో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.
ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో భారీ షాక్ ఇచ్చింది. ఏపీ చీఫ్ సెక్రటరీ అనిల్‌చంద్ర పునేఠపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధులకు పునేఠను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. అనిల్‌చంద్ర స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ �
ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ అంటే ప్రత్యేకం కింద లెక్క. ఆ ప్రత్యేకం ఏమిటన్న విషయం జనాలకు తెలిసినా...