Home » Ys Jagan
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు రాజకీయ వ్యూహాలను జగన్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
ఈ పరిణామాలు చూస్తుంటే...లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయినట్లే అన్న టాక్ విన్పిస్తోంది.
ఎంతో మందికి మురళీ నాయక్ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ ముడావత్ మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
ప్రజలకు హామీలు ఇస్తే కచ్చితంగా నెరవేరుస్తానని అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తట్టుకుని నిలబడేలా క్యాడర్ బేస్డ్ గా లీడర్ ఓరియేంటెడ్ గా పార్టీని తీర్చిదిద్దాలని జగన్ చూస్తున్నారని టాక్.
సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ రియాక్షన్
తాజాగా రీతూ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ స్కామ్ పై తన మీద వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చింది.