Home » Ys Jagan
కర్నూలులో వైఎస్సార్సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు.
పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
"జగన్‌కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు.
"పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్" అని జగన్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురికావటంతో ఆయన్ను బుధవారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఇప్పటివరకు మర్రి రాజశేఖర్‌తో కలిపి.. ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.
ఇప్పటికే వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీ నుంచి ఒంగోలుకు వచ్చారు.
విజయసాయి రాజకీయాలకు రాంరాం అంటూనే వైసీపీ అధినేతను ఇరకాటంలో పెట్టేస్తున్నారు.
గత ప్రభుత్వం లాగా కాకుండా విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంచాలనే తమ ఉద్దేశమని చెప్పకనే చెప్తున్నారు లోకేశ్.