Home » Ys Jagan
పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
జగన్ చెప్పినట్లుగా పీఏసీ కమిటీ దూకుడును ప్రదర్శిస్తుందా?
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి సమస్యలోనూ ప్రజలకు అండగా ఉండే కార్యక్రమం ముమ్మరంగా అడుగులు వేయాల్సిన అవసరం వచ్చింది.
యూనిఫామ్ నువ్విచ్చావా.. ఊడదీయటానికి..!
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత
లోకేశ్, కేటీఆర్ కూడా స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో మన్యం మొత్తం కూటమి సర్కార్ కే ఓటేయాలని కోరారు.
"ఈ టారిఫ్లు అన్నవి కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమైనవి కావు, ఇక ముందుకూడా ఇవి కొనసాగుతాయి" అని అన్నారు.