Home » Ys Rajashekar Reddy
అసెంబ్లీలో నేను లేచి నిలబడితే... రాజశేఖర్ రెడ్డి కూర్చునేవారని.. అది రాజశేఖర్ రెడ్డి సంస్కారం అని కానీ ఆయన కొడుకైన జగన్ కు అటువంటి సభ్యతే కాదు కనీస సంస్కారం కూడా లేని వ్యక్తి అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా... తమింట్లో సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని ఏపీ సీఎ జగన్ అన్నారు.
వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పర్యటించిన ఈమె..తాజాగా..నల్గొండ జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. 2021, జూన్ 16వ తేదీ బుధవారం నల్గొండ జిల్లా ప్రధాన పట్టణాల్లో పర్యటించనున్నార�
ys vijayamma: వైఎస్ కుటుంబంపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని, వైఎస్ఆర్ భార్యగా ప్రజలకు సమాధానం చెప్పేందుకు భహిరంగ లేఖ రాస్తున్నట్లుగా చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణ�
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి నేతలు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చర�