Home » YS Sharmila
ఏపీలో పార్టీల మధ్య మాటల యుద్ధం
వైయస్సార్సీపి నాయకులు కాంగ్రెస్ నుకానీ, గాంధీ కుటుంబాన్నికానీ విమర్శిస్తే ఊరుకునేది లేదని సుంకర పద్మశ్రీ హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
కాంగ్రెస్ నాయకురాలు షర్మిల సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
కాంగ్రెస్లో షర్మిల చేరిక సమయంలో ఆసక్తికర సన్నివేశం
ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.
వైఎస్ షర్మిలను ఏపీ కాంగ్రెస్లోకి తీసుకుని జగన్ని భయపెట్టారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయినట్లే, ఏపీలో జగన్ సర్కారు పోవాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్ లో ఎవరు చేరినా మాకు ప్రత్యర్థే