Home » YS Sharmila
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరుగుతోంది. జగ్గారెడ్డి కేటీఆర్ కోవర్టు అంటూ షర్మిల ఆరోపిస్తే..జగ్గారెడ్డి నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను అంటూ షర్మిలపై విమర్శలు చేశ
మీకు చేతనైనది చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేది కాదు. మరొక్కసారి పిచ్చి పిచ్చి కూతలు కూశారు అంటే.. ఈసారి చెప్పుతోనే సమాధానం చెప్తాం.
వైఎస్ షర్మిలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం చిన్న పిల్లల చర్యగా అభివర్ణించారు.
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సమయంలో షర్మిల నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫి
బంగారు తెలంగాణ తెస్తానని ప్రజలకు వాగ్ధానం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని బార్ల రాష్ట్రంగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు YS షర్మిల. కాంగ్రెస్ పార్టీ...బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయి అంటూ వ్యాఖ్యానించి ఆమె కేసీఆర్ కు పాలన చేతకాదని �
జగన్ మోహన్ రెడ్డి ఏపీని అప్పుల కుప్పగా మార్చారు. ఆయనగారి చెల్లెలు షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టి అక్కడ ఉద్దరిస్తారట అంటూ ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్లను పార్టీ నుంచి సస్పెండ�
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4గంటల సమయంలో రాజ్ భవన్ కు వెళ్లి షర్మిల గవర్నర్ ను కలుస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.70 కోట్ల అవినీతి జరిగిందని దీనిపై విచారణ జరిపించాలని ఎర్రమంజిల్‌లోని జలసౌధ ముందు బైఠాయించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని మాజీ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్ అన్నారు. ఐరన్ లేడీ అంటూ షర్మిలను ప్రశంసలతో ముంచెత్తారు డీఎస్. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తాను 2003లోనే చెప్పానని గుర్తు చేశ
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.