-
Home » YS Sunitha
YS Sunitha
వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు..
సుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
షర్మిల, సునీతపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు
YS Jagan: చిన్నాన్నను చంపించిన వాళ్లతో చెల్లెమ్మలు కలిశారని చెప్పారు. ‘మీ అర్జునుడు సిద్ధం.. మీరు సిద్ధమా’ అని..
వైఎస్ షర్మిల, సునీతపై సోషల్ మీడియాలో జరుగుతున్న విషప్రచారాన్ని ఖండించిన రాహుల్ గాంధీ.. ఏమన్నారంటే?
కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె సోదరి సునీతలపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విష ప్రచారాన్ని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు.
వివేకా హత్య కేసులో ఇంప్లీడ్ పిటిషన్
వివేకా హత్య కేసులో ఇంప్లీడ్ పిటిషన్
YS Sunitha : వైఎస్ వివేక హత్య కేసు.. సీబీఐకి సంచలన విషయాలు వెల్లడించిన సునీత
రెండు కుటుంబాల మధ్య దశాబ్ధాల విబేధాలు ఉన్నాయని 2019 జులైలో అవినాశ్ పై తనకు అనుమానం మొదలైందని చెప్పారు. వివేక మృతి విషయం బయటికి రాకముందే తన కుమారుడికి తెలుసని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని తెలిపారు.
YS Viveka Case : తెలంగాణ హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన సునీతా రెడ్డి
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై శనివారం తెలంగాణ హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ తమ వాదనలు వినిపించింది. సీబీఐ తరఫున వాదిస్తున్న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ తమ వాదనలు వినిపించారు.
పట్టువదలని వైఎస్ సునీతారెడ్డి
పట్టువదలని వైఎస్ సునీతారెడ్డి
Shankar Reddy: వివేకా హత్యకేసుపై సీబీఐకి శంకర్ రెడ్డి లేఖ.. అనుమానాలపై విచారణకు డిమాండ్
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ధర్యాప్తు పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ క్రమంలోనే వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై చర్చ జరుగుతుంది.