Home » YSRCP leaders
అధికారంలోకి వచ్చి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. చేతిలో పవర్ ఉన్నా… తామనుకున్న పనులేవీ జరగడం లేదని తెగ బాధపడిపోతున్నారట విజయనగరం జిల్లా అధికార పార్టీ నేతలు. స్థానికంగా ఏవో చిన్న చిన్న పనులు తప్ప… తమని నమ్ముకున్న అనుచరులు, కేడర్ అడిగే చిన్
నటనపై ఆసక్తి ఎంతో మందికి ఉంటుంది. పొలిటికల్స్ లో రాణిస్తున్న నేతలు సైతం మేకప్ వేసుకుంటుంటారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు..యాక్టర్లు అయ్యారు. యాక్టర్లు నేతలయ్యారు. ఈ జాబితాలో విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేరిపోయారు. ఆయన సిన�
ప్రకాశం జిల్లాలో ఇప్పుడు వైసీపీలో నేతల మధ్య వైరం పెద్ద తలనొప్పిగా మారిందంటున్నారు. నేతల మధ్య విభేదాలను సర్దుబాటు చేయడం ఆ పార్టీ అధిష్టానానికి తలకు మించిన భారమవుతోందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. వైసీపీలో ఆది నుంచి ఉన్న నేతలకు.. కొత్తగా
ఏపీలో ఇద్దరు మంత్రుల రాజీనామాతో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవి దక్కించుకోవడానికి అనంతపురం జిల్లా నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు నేతలు హైకమాం�
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీలో లీడర్లు ఎక్కువైపోవడంతో పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇప్పుడు ఆరుగురు వరకూ ఉన్నారు. వారిలో ఎవరి�
విశాఖ జిల్లాలో ఆయనకు ఎదురులేదు. 11 మండలాల పరిధిలోని గిరిజన ప్రాంతానికి ఎన్నోఏళ్ల నుంచి కాంగ్రెస్ నుంచి అధినాయకత్వం వహించారు.. అత్యంత సీనియర్ రాజకీయ నేత కూడా ఆయన ఎవరో కాదు.. పసుపులేటి బాలరాజు. వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ల�
గుంటూరు మిర్చి ఘాటు వైసీపీలోనూ కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నేతలంతా ఇప్పుడు నేనంటే నేనే గొప్పంటూ ఆధిపత్య పోరులో బిజీ అయిపోయారు.
ఏపీలో రాజ్యసభ ఎంపీల సీట్ల పోట్లాట మొదలైంది. రాజ్యసభ సీట్ల కోసం నేతలంతా ఆశగా చూస్తున్నారు. శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానించడంతో రాజ్యసభ రేసు మొదలైంది. ఎమ్మెల్సీ పదవిని ఆశించిన వరంతా ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం లాబీయింగ్ కూడా మొ�
పాదయాత్ర చేస్తున్న క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పదవిపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. జగన్ నుంచి హామీ పొందిన వారే చాలా మంది ఉన్నారు. అలా కాకుండా పార్ట�
ఏపీ రాజకీయాలు రాను రాను దారుణంగా తయారవుతున్నాయి. నాయకుల నోటికి అసలు అడ్డూ అదుపూ ఉండడం లేదు. నోటికెంత మాటొస్తే అంత మాటతో ప్రత్యర్థుల మీద పడిపోతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ వారని తేడా లేదు. నేతల్లో చాలా మంది నోటికొచ్చిన బూతు ప్రేలాపనలతో రెచ్చిపో�