-
Home » Ysrcp MLCs
Ysrcp MLCs
టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు.. అక్కడ ఇబ్బందులు పడలేకే బయటకు వచ్చేశామని వెల్లడి..
రాజీనామా చేసి 13 నెలలైనా ఆమోదించకుండా మా హక్కుల్ని ఛైర్మన్ కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మండిపడ్డారు.
వైసీపీకి బిగ్ షాక్..! టీడీపీలో చేరనున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు..
టీడీపీలో చేరబోతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరెవరు? ఎందుకు వైసీపీని వీడుతున్నారు? కారణం ఏంటి?
వైసీపీకి మరో బిగ్ షాక్? టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్సీల ఆసక్తి..!
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ.. మండలిలో మెజార్టీతో ప్రభుత్వాన్ని నిలదీయొచ్చని భావించిన వైసీపీ అధిష్టానానికి ఎమ్మెల్సీలు ఝలక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
ఎమ్మెల్సీలతో జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్సీలతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ అమరావతిలో సమావేశమై కీలక విషయాలపై చర్చించారు.
వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ భేటీ.. కీలక సూచనలు
YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
YSRCP MLCs: ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు
స్థానిక సంస్థల కోటాలో విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
AP MLC Election: ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే..!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.