Ysrcp

    జగన్ బీసీ వ్యతిరేకి.. బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు

    March 11, 2021 / 12:18 PM IST

    టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. రవీంద్ర అరెస్ట్‌ను చంద్రబాబు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆ�

    ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ఈసారి భారీగా పోలింగ్ నమోదు

    March 10, 2021 / 06:07 PM IST

    స్వల్ప ఘటనల మినహా ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పుంగనూరు, పులివెందుల, మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. మిగిలిన 71 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లలో బుధవారం(మార్చి 10,2021) ఎన్నికలు జరిగాయి. రాష్ట

    వైసీపీలో వెన్నుపోటు నాయకులు, ఎన్నికల వేళ సొంత పార్టీ నేతలపైనే ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

    March 10, 2021 / 05:06 PM IST

    ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వేళ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె సొంత పార్టీ నేతలపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని రోజా అన్నారు. వైసీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారన�

    ఆ 4 జిల్లాల్లో వైసీపీ ఓటమి ఖాయం, చంద్రబాబు జోస్యం

    March 10, 2021 / 12:18 PM IST

    మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ వేళ టీడీపీ చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల వైఖరిని తప్పుపట్టారు. ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతిపరులపై అధికార వైసీపీ దాడులు చేయిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైస�

    మళ్లీ ఎన్నికలు వస్తే 170 స్థానాలు వైసీపీవే

    March 9, 2021 / 03:36 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మంత్రి పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారాయన. రాజీనామాలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా అని ప్రతిపక్షాలను పెద్దిరెడ్డి ప్రశ్నించార

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై గంటా కీలక వ్యాఖ్యలు

    March 9, 2021 / 11:08 AM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి అందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలను వైసీపీ, బీజేపీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని గంటా మండ�

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన

    March 8, 2021 / 05:20 PM IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది.

    చంద్రబాబు మోసం చేశారు, అందుకే వైసీపీలోకి.. నెక్స్ట్ గంటానే..?

    March 3, 2021 / 04:16 PM IST

    chandrababu cheated me: ఏపీ సీఎం జగన్ పాలన నచ్చి వైసీపీలో చేరినట్టు గంటా శ్రీనివాస రావు ప్రధాన అనుచరుడు కాశీ విశ్వనాథ్ చెప్పారు. పదవులు ఇస్తామంటూ అనేకసార్లు టీడీపీలో తనను మోసం చేశారని కాశీ ఆరోపించారు. గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ఆయన తెలి

    టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, జనసేన-బీజేపీ తరుఫున ప్రచారం

    March 3, 2021 / 03:30 PM IST

    tdp ex mla sensational decision: టీడీపీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంచలన ప్రకటన చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారం చేస్తానని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. మున్సిపల్

    విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్

    March 3, 2021 / 02:13 PM IST

    big shock for tdp in visakha: విశాఖలో టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత కాశీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఆయన వైసీపీలో చేరనున్నారు. తన అనుచరులతో కలిసి విజయసాయి రెడ్డి సమక్షంలో కాశీ విశ

10TV Telugu News