Home » Ysrcp
చినబాబుని పేద్ద దెబ్బ కొట్టాలన్నది అధికార పార్టీ టార్గెట్. అందుకు కావాల్సిన ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది. గతంలో ఎథిక్స్ కమిటీ పేరుతో తమను ఇబ్బంది పెట్టిన టీడీపీపై అదే ఎథిక్స్ కమిటీని ఎక్కుపెట్టాలన్నది వైసీపీ వ్యూహం. మండలిలో ఇప్పుడు కాకున్న�
ఆలూ లేదు చూలూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకతను. ఏపీలో జిల్లాల పునర్విభజన తెరపైకి రావడంతో సిక్కోలులో కొత్త లొల్లి మొదలైంది. ఏ లెక్కన జిల్లాను వేరు చేస్తారనే చర్చ రచ్చ చేస్తోంది. ఏ జిల్లాను ఏం చేసినా డోంట్ కేర్.. శ్రీకాకుళంన
మండలి వద్దు.. రద్దే ముద్దని ఇప్పటికే డెసిషన్ తీసుకుంది జగన్ సర్కార్. ఇప్పట్లో అమలయ్యే అవకాశాలు లేకపోవడంతో.. ఈ లోగా ఎమ్మెల్సీలను భర్తీ చేయాలని డిసైడ్ అయింది. ఇంకేం.. ఆశావహుల్లో కాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. ఈసారి మండలిలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమేన�
గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులేసి ఎదురుదెబ్బలు తిన్న ఆ పార్టీ రంగు పేరు ఎత్తితేనే కంగారు పడిపోతోంది. ఏ రంగు అయినా కాషాయంలో కలిసిపోతుంది అంటూ బీజేపీ చేసిన కామెంటే ఈ కంగారుకు కారణం. దీంతో ఏపీ రాజకీయాలు కొత్త రంగు పులుముకున్నాయి. ఇంతకాలం టీడీప
ప్రశ్న క్లారిటీగా ఉంటేనే, జవాబు కూడా అంతే క్లారిటీగా ఉంటుంది. క్వశ్చన్ లో కన్ ఫ్యూజన్ ఉంటే, ఆన్సర్ లో క్లారిటీ మిస్ అవుతుంది. ప్రస్తుతం ప్రశ్నించే పార్టీలో అదే జరుగుతోంది. ప్రశ్నించే పార్టీ నాయకుడే ప్రశ్నగా మిగిలిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయ
ఆ పార్టీలో సీనియర్ నాయకులకు ఏమాత్రం కొదవ లేదు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థాయి ఉన్న నాయకులే. రచ్చ గెలిచిన ఆ నాయకులు ఇంట గెలవలేకపోతున్నారు. పెద్ద లీడర్లు అనే నేమ్ బోర్డు ఉన్నా, వెనుక నడిచేందుకు పట్టుమని పది మంది కార్యకర్తలు లేరు. ఢిల్లీలో లా
రాజకీయ ప్రత్యర్ధులకు ముకుతాడు వేయటం రాజకీయాల్లో సహజంగా జరిగే తంతు. ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలను, ఆ పార్టీ నేతలను దెబ్బ తీయాలనుకోవటం రాజకీయాల్లో కామన్. గతంలో టీడీపీ ప్రభుత్వమైనా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమైనా చేస్తున్నది అదేనంటు
దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన పార్టీ అది. కొత్త తరం నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన పార్టీగా పేరుంది. ఎందరో నేతలను ఆ పార్టీ తయారు చేసింది. కానీ, ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు నాయకులే కరువైపోతున్నారు.
ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి నేడు (జూలై 8,2020). ఈ సందర్భంగా ఆయనను సీఎం జగన్ స్మరించుకున్నారు. తన తండ్రి మరణం లేని మహానేత అని అన్నారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుక�
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంద