Home » Zak Crawley
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లో పెద్ద డ్రామానే ఆడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మూడోరోజు ఆట ముగింపు దశకు చేరింది.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు నాలుగో టెస్టు మ్యాచ్లో తలపడుతున్నాయి.
నాలుగో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసింది.
విశాఖ టెస్టులో టీమ్ఇండియా పట్టుబిగించింది.