Home » Zika Virus
బాలుడికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.
Zika Virus Infection : సాధారణంగా దోమ కుట్టిన 3 నుంచి 14 రోజుల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. జికా వైరస్ అనేది ఆడ ఏడెస్ దోమ కాటుతో వ్యాపిస్తుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో తల్లి నుంచి పిండానికి కూడా వేగంగా వ్యాపిస్తుంది.
జికా వైరస్ సోకిన ఎడెస్ దోమ కాటు కారణంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినప్పుడు బాధితునిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి.
కర్ణాటకలో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో తొలి కేసు నమోదు అయింది. ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకింది. రాయచూర్ జిల్లాకు చెందిన ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు తేలింది.
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టించింది. పూణెలోని బవ్ ధాన్ లో 67 ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో జికా వైరస్ టెన్షన్ పుట్టిస్తోంది.
యూపీలో 100కు చేరిన జికా వైరస్ కేసులు
ఉత్తరప్రదేశ్లో జికా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాన్పూర్ సిటీలో జికా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొత్తగా 9 మందిలో జికా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
ఉత్తర్ప్రదేశ్లో వైరస్లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే డెంగీతో సతమతమవుతున్న యూపీలో తాజాగా జీకా కలవర పెడుతోంది.
ఒకవైపు కరోనా మహమ్మారి రూపాంతరాలు చెందుతూ ప్రజలను ఇంకా భయపెడుతూనే ఉంది. మన దేశంలో ఇంకా సెకండ్ వేవ్ ముగియక ముందే థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇది చాలదని జికా వైరస్ కూడా ప్రబలుతోంది. ఇప్పటికే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో వెలు�