Home » Zika Virus
కొద్ది రోజులుగా నమోదువుతున్న కేసులను బట్టి చూస్తే.. ఇండియాలో మరో వైరస్ ముప్పు కనిపిస్తున్నట్లుగా ఉంది. శనివారం రికార్డులని బట్టి చూస్తే కేరళలో 60మందికి పైగా జికా వైరస్ సోకింది. పూణెలో 50ఏళ్ల మహిళకు జికా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది.
మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేస్ నమోదైంది. పూణె జిల్లాలోని పురందర్ తహసీల్ పరిధిలో 50ఏళ్ల మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు జరిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)జులై 30న ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్ తో పాటు చికెన్ గున్యా కూ�
కేరళలో జికా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరోక కేసు బయట పడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19 కి చేరింది.
కేరళలో వేగంగా పెరుగుతున్న జికా వైరస్ కేసులు
కేరళలో జికా వైరస్ కేసులు రెండో రోజుకు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. పరస్సాలాలో ఉండే 24 సంవత్సరాల గర్భిణీకి వైరస్ పాజిటివ్ వచ్చిందని రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసులు హెల్త్ వర్కర్లలోనే ఎక్కువగా కనిపించాయి.
కేరళలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది.