-
Home » Zimbabwe
Zimbabwe
శ్రీలంకకు భారీ షాక్.. పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం.. ఏకంగా 67 పరుగుల తేడాతో..
ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంక జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని (SL vs ZIM) చవిచూసింది.
ట్రై సిరీస్ వేదిక మార్చిన పాక్.. ఇస్లామాబాద్ నుంచి..
శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య జరగనున్న ట్రై సిరీస్ వేదిక మారింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) వెల్లడించింది.
అఫ్గానిస్తాన్‌కు భారీ షాక్.. ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే..
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే (ZIM vs AFG) ఘన విజయాన్ని సాధించింది.
చరిత్ర సృష్టించిన సికిందర్ రజా.. కోహ్లీ, సూర్యకుమార్‌ను వెనక్కి నెట్టి..
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (Sikander Raza) అరుదైన ఘనత సాధించాడు.
శ్రీలంకకు బిగ్ షాక్.. రెండో టీ20లో జింబాబ్వే సంచలన విజయం..
శ్రీలంకకు పసికూన జింబాబ్వే (ZIM vs SL) గట్టి షాక్ ఇచ్చింది. రెండో టీ20లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇందులో ఆడడం అంత ఈజీ కాదు: గంగూలీ
తాజాగా, గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సచిన్ టెండూల్కర్ ప్రత్యర్థి నుండి బోట్ క్లీనర్ వరకు- ఆ ఒక్క పనితో.. ఆ మాజీ క్రికెటర్ జీవితం తలకిందులు.. ఊహించని మలుపులు..
నేను జింబాబ్వేకు తిరిగి వెళ్ల లేదు. నా తండ్రిని 20 సంవత్సరాలకు పైగా చూడలేదు. అతనిప్పుడు 80ల మధ్యలో ఉన్నాడు.
40 సింహాలు ఉండే అడవిలో తప్పిపోయిన ఏడేళ్ల పిల్లాడు.. 5 రోజులు ఫారెస్ట్‌లోనే.. చివరకు ఏం జరిగిందో తెలుసా?
ఐదు రోజుల పాటు ఆ చిన్నారి పండ్లు తింటూ, చిన్న చిన్న బావులు తొవ్వుతూ అందులో వచ్చిన నీటిని తాగుతూ బతికాడు.
అఫ్గానిస్థాన్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు జింబాబ్వే జట్ల ప్రకటన.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ సోదరుడికి చోటు..
అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచుల వన్డే, టీ20 సిరీసుల్లో పాల్గొనే జింబాబ్వే జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
బాల్ ఆపకపోయినా బాగుండేది గదా.. ఇప్పుడు చూడు.. కష్టపడి బౌండరీ ఆపిన ఫీల్డర్ పై..
క్రికెట్లో అప్పుడప్పుడు కొన్ని అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.