Home » Zimbabwe
జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ టోర్నీ జరుగుతోంది. అతిథ్య జింబాబ్వే(Zimbabwe) రెండు సార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్(West Indies ) జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది.
జింబాబ్వే రాజధాని హరారేకు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెక్వె పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. క్లాసు రూమ్‌లో విద్యార్థులంతా ఉన్న సమయంలో ఉన్నట్లుండి, ఫ్లోర్ భూమిలోకి కుంగిపోయింది. క్లాస్ రూమ్‌లో పెద్ద గొయ్యి ఏర్పడింది. దీంతో చాల�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫ
జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపరుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే దేశ వ్యాప్తంగా 6,291 మీజిల్స్ వ్యాధి కేసులు నమోదు కాగా 700మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
జింబాబ్వే క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ర్యాన్ బర్ల్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్ లో 5 సిక్సులు, ఓ ఫోర్ బాది మొత్తంగా 34 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
అఫ్ఘానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్ మెరుపులే మరో యువ కెరటం సత్తా చాటింది. ఇప్పుడు మరో స్పిన్నర్ మాయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. జింబాబ్వే టూర్‌కి వెళ్లిన అఫ్గానిస్థాన్ జట్టులో ఆడిన నూర్ అహ్మద్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు.
ఇద్దరు వ్యక్తుల్ని జంటగా చేసే వివాహం ఎన్నో నమ్మకాలు..సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. అదే నమ్మకం ఆ దేశంలో ఓ నెలలో అస్సలు పెళ్లిళ్లే జరగకుండా చేస్తోంది. ఆ నెల ఏ నెల? అంటే..
చాలా ఆఫ్రికా దేశాల మాదిరిగానే జింబాబ్వే కూడా ఇప్పుడు పూర్తిగా చైనా కంట్రోలోకి వెళ్లిపోయింది.
Zimbabwe భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ తమ దేశంలో అత్యవసర వినియోగానికి జింబాబ్వే ఆమోదం తెలిపింది. ఫలితంగా ఈ వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి ఆఫ్రికా దేశంగా జింబాబ్వే నిలిచింది. సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి
బురదలో చిక్కుకుని బైటకు రాలేని ఓ ఏనుగు పిల్లను బతికుండానే హైనాలు పీక్కుని తినేశాయి. ఏనుగు తొండంతో కొడితే ఆమడదూరం వెళ్లిపడే హైనాలు (దుమ్మలగొండి) బురదలో పడి బైటకు రాలేని దుస్థితిని ఆసరాగా చేసుకుని దానిపై దాడిచేశాయి. వాటి పదునైన పళ్లతో ఏనుగ�