Home » zodiac signs
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది.
రావలసిన డబ్బు దోబూచులాడుతుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. ఒత్తిళ్లు అధికం అవుతాయి.
రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దత్త స్తోత్రాలు పఠించండి.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు.
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. పక్కదారి పట్టించేవారు ఉన్నారు. కొత్త వ్యక్తుల మాటలు గుడ్డిగా నమ్మకండి.
సంతృప్తిగా కాలం గడుపుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి.
అనుకోని అవాంతరాలు చుట్టుముడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. విలువైన వస్తువుల విషయంలో అశ్రద్ధగా ఉండకండి.