Home » Zomato CEO
Zomato CEO Deepinder Goyal : జొమాటో సర్వీసు గురించి వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు ఇలా ఫుడ్ డెలివరీ చేసినట్టుగా ఆయన ఇన్‌స్టా వేదికగా పేర్కొన్నారు.
Zomato CEO: కంచన్ జోషి అనే అమ్మాయిని దీపిందర్ గోయల్ అప్పట్లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కూతురు కూడా ఉంది. ఇప్పుడు..
Zomato Pure Veg Fleet : జొమాటో కొత్తగా ప్రారంభించిన ప్యూర్ వెజ్ ఫ్లీట్ సర్వీసులకు సంబంధించి గ్రీన్ డ్రెస్ కోడ్‌పై విమర్శలు రావడంతో ఆ నిర్ణయాన్ని కంపెనీ వెనక్కి తీసుకుంది. రైడర్లు రెడ్ డ్రెస్ కోడ్‌లోనే డెలివరీ చేస్తారని ప్రకటించింది.
Zomato : ప్రత్యేకంగా శాకాహారం కోరుకునే కస్టమర్ల కోసం ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ప్యూర్ వెజ్ మోడ్, ప్యూజ్ వెజ్ ఫ్లీట్ అనే సర్వీసులను ప్రవేశపెట్టింది.
Zomato Deepinder Goyal : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డిసెంబర్ 31న ఒకే రోజులో ఆల్ టైమ్ రికార్డు ఆర్డర్లను అందుకుంది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు.
'ఫ్రెండ్ షిప్ డే' రోజు జొమేటో సీఈవోకి వినూత్న ఆలోచన వచ్చింది. ఈ డేని ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. డెలివరీ బాయ్ అవతారం ఎత్తేశారు.