Home » ZPTC BY Elections
వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
పులివెందులలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.