Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్ | Amazon giving 51 percent discount on selected mobiles

Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్

మొబైల్ ఫోన్లు రొటీన్ లైఫ్‌లో భాగమైపోయాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేదా స్టడీ ఫ్రమ్ హోమ్ అయినా, మొబైల్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పిల్లలకి, పేరెంట్స్‌కు తేడా లేకుండా ఫోన్‌లలో గేమ్‌లు ఆడుతున్నారు. వినోదంతోపాటు వేగవంతమైన జీవితంలో ప్రతి అవసరానికి మొబైల్ ఫోన్ ఒక అనివార్య సాధనమైపోయింది.

Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్

Amazon Discount: మొబైల్ ఫోన్లు రొటీన్ లైఫ్‌లో భాగమైపోయాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా లేదా స్టడీ ఫ్రమ్ హోమ్ అయినా, మొబైల్ ఫోన్లపైనే ఆధారపడుతున్నారు. పిల్లలకి, పేరెంట్స్‌కు తేడా లేకుండా ఫోన్‌లలో గేమ్‌లు ఆడుతున్నారు. వినోదంతోపాటు వేగవంతమైన జీవితంలో ప్రతి అవసరానికి మొబైల్ ఫోన్ ఒక అనివార్య సాధనమైపోయింది.

కొత్త ఫీచర్‌లను అనుభవించడానికి ఫోన్‌ను మార్చడం అవసరం.. పాత ఫోన్‌ని వదిలేసి కొత్తదానికి మారిపోతుంటారు. అలా చేయడానికి సేల్ సీజన్‌ అనువైన సమయం.

Read Also: అమెజాన్‌లో ఐఫోన్ 12పై రూ.12వేలు డిస్కౌంట్

Amazon సమ్మర్ సేల్‌లో శామ్‌సంగ్, ఆపిల్ లాంటి ఫ్యామస్ బ్రాండ్‌ల ఫోన్‌లు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.

Samsung Galaxy S20 FE 5G

Apple iphone 12

iQOO Z5 5G

OnePlus Nord CE 2 5G

Apple iphone 13

Amazon Discount

Amazon Discount

×