Amazon Prime Day Sale : జూలై 23 నుంచే అమెజాన్ ప్రైమ్‌డే సేల్ : ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు.. డోంట్ మిస్!
Amazon Prime Day Sale : స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే..

Amazon Prime Day Sales On July 23 Deals On Iphone 13, Iqoo Z6 And More Revealed (2)
Amazon Prime Day Sale : స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌డే సేల్ (Amazon Prime Day sales on July 23 ) జూలై 23న ప్రారంభం కానుంది. ఈ-రిటైలర్ ఆప్షన్ స్మార్ట్ఫోన్లపై డీల్స్ అందిస్తోంది. రెండు రోజుల ఈవెంట్లో ఇయర్‌బడ్‌లు, ల్యాప్‌టాప్‌లు, అమెజాన్ ఇంటర్నల్ ఎకో ప్రొడక్టుల వంటి అనేక ఎలక్ట్రానిక్‌లు డిస్కౌంట్లను కూడా అందిస్తాయి. అమెజాన్ వెబ్సైట్లో iQoo ద్వారా ఆధారితమైన ప్రైమ్‌డే సేల్స్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, నో-కాస్ట్ EMI పేమెంట్ వంటి సేల్ డీల్‌లను అందిస్తాయని పేర్కొంది. ICICI బ్యాంక్, SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను కలిగిన కస్టమర్లు కొన్ని స్మార్ట్ఫోన్లపై 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.

Amazon Prime Day Sales On July 23 Deals On Iphone 13, Iqoo Z6 And More Revealed
Amazon సేల్ ఈవెంట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. OnePlus, iQoo, Samsung, Xiaomi నుంచి చాలా ఫోన్లు తాత్కాలిక ధర తగ్గింపును అందిస్తున్నాయి. కొంతమంది యూజర్లు విక్రయ ధరను తగ్గించేందుకు అమెజాన్ కూపన్లను ఉపయోగించవచ్చు. ప్రైమ్‌డే సేల్స్ సమయంలో ఐఫోన్ 13 తాత్కాలిక ధర తగ్గింపును పొందవచ్చునని అమెజాన్ వెల్లడించింది. ప్రస్తుతం రూ.68,900గా రిటైల్‌గా ఉంది. మీరు Amazon సేల్ సమయంలో కొత్తగా TWS ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలనకుంటున్నారా? ఆయా స్మార్ట్ హోమ్ ప్రొడక్టులను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఈ కిందివిధంగా ఫాలో కావొచ్చు.
Amazon Prime Day Sales On July 23 Deals On Iphone 13, Iqoo Z6 And More Revealed
రూ. 20వేల లోపు స్మార్ట్ఫోన్లివే.. :
అమెజాన్ ప్రైమ్‌డే సేల్స్ సమయంలో రూ. 20వేల లోపు కొన్ని స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. అయితే సేల్స్ సమయంలో ఇక్కడ అందించిన ధరలకు వాటికి తేడాలు ఉండవచ్చు. కొన్ని బాగా పాపులర్ అయిన డివైజ్‌లు
కూడా త్వరగా సేల్ అవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
iQoo Z6 5G : Amazon Prime Day సేల్‌లో రూ. 12,999 (కూపన్ బ్యాంక్ ఆఫర్‌తో సహా)
Nord CE 2 Lite 5G : రూ. 17,499 (కూపన్ బ్యాంక్ ఆఫర్‌తో సహా)
Samsung Galaxy M33 5G : రూ. 17,999 (బెస్ట్ ఆఫర్ ధర రూ. 17,49915).

Amazon Prime Day Sales On July 23 Deals On Iphone 13, Iqoo Z6 And More Revealed
Amazon Prime Day సేల్‌లో రూ. 30,000 లోపు స్మార్ట్ఫోన్లు
– Xiaomi 11T Pro 5G : రూ. 29,999 (కూపన్ బ్యాంక్ ఆఫర్‌తో సహా)
– Samsung Galaxy M35 5G : రూ. 24,999 (ఉత్తమ ఆఫర్ ధర రూ. 21,999)
– iQoo9 రూ. SE60, 9 కూపన్ బ్యాంక్ ఆఫర్‌తో సహా)
రూ. 40వేల లోపు స్మార్ట్ఫోన్లు Amazon Prime Day సేల్..
– OnePlus 10R 5G : రూ. 38,999 (బెస్ట్ ఆఫర్ ధర రూ. 33,999)
– Samsung Galaxy A53 : రూ . 34,499
Read Also : Apple iPhone 12 : అత్యంత చౌకైన ధరకే ఐఫోన్ 12.. మళ్లీ ధర పెరిగేలోపే వెంటనే కొనేసుకోండి!