Home » Amazon Prime
మలయాళం థ్రిల్లర్ సినిమా సూత్రవాక్యం ఓటీటీలో దూసుకుపోతుంది. (Soothravakyam)
ఓ తిండిపోతు ఆత్మ బయటకు వచ్చి ఎలాంటి ముప్పు తిప్పలు పెట్టింది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. (Bakasura Restaurant)
Amazon Prime : అమెజాన్ ప్రైమ్ సభ్యుల కోసం సరికొత్త ఫ్యామిలీ ప్రొగ్రామ్ రాబోతుంది. ఈ కొత్త ప్లాన్ ఏంటి? ఎవరికి బెనిఫిట్ ఉంటుంది?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన మూవీ కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ (Coolie Ott Release) ఫిక్సైంది.
Jio Prepaid Plans : జియో అత్యంత సరసమైన ధరకే 5 రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. జియోహాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో అన్ని ఉచితమే..
తండేల్ పూర్తిగా కమర్షియల్ కోణంలో, నాగ చైతన్య చుట్టూ హీరో ఎలివేషన్స్ తో కథ జరిగేలా తెరకెక్కించారు. కానీ అరేబియా కడలి మాత్రం రియాల్టీగా, కథలో అనేక పాయింట్స్ టచ్ చేస్తూ తెరకెక్కించారు.
Airtel Best Plans : ఎయిర్టెల్ OTT ప్లాన్లను అందిస్తోంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు.
ఈ సినిమా మొత్తం ఆస్ట్రేలియాలోనే తెరకెక్కించారు.
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ దక్ష.
ఉప్పు కప్పురంబు అని టైటిల్ కూడా కొత్తగా ఉండటం, స్మశానంలో ఖాళీ లేదు అనే కొత్త కాన్సెప్ట్ తో ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.