Rare Fish 750 Kg : అంతర్వేది హార్బర్లో అరుదైన 750 కిలోల చేప లభ్యం

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్ లో ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు అరుదైన 750 కిలోల బరువైన టేకు చేప చిక్కింది.

750 Kg Taki Fish

Rare Fish 750 Kg :  తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ హార్బర్ లో ఉప్పాడకు చెందిన మత్స్యకారుల వలకు అరుదైన 750 కిలోల బరువైన టేకు చేప చిక్కింది. జేసీబీ సహాయంతో మత్స్యకారులు చేపను బోటునుండి మినీ వ్యాన్ లోకి ఎక్కించాల్సి వచ్చింది. కాకినాడ చేపల మార్కెట్ లో ఈచేపకు మంచి రేటు వస్తుందని మత్స్యకారులు  ఆశాభావం వ్యక్తం చేశారు.