Andhra Pradesh (2)
Andhra Pradesh : ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30వ తేదీతో ఆయన పదవి కాలం ముగియనుంది. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టనున్నారు. దిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ముఖ్య సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్‌కు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read More : సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్, గులాబ్ తుఫాన్‌పై ఆరా