11న ఏపీ కేబినెట్ భేటీ

  • Publish Date - June 3, 2020 / 06:53 AM IST

ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 11 న జరుగుతుంది.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

Read: ఆ రంగులు తొలగించాల్సిందే, జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టు ఆదేశం