×
Ad

AP Government: ‘పండుగ చేసుకోండి’.. ఏపీలో ఆ ఉద్యోగులకు జీతం రూ.10వేల పెంపు.. ఆర్డర్స్ వచ్చేశాయ్..

శాలరీ పెంపుపై ఏపీ పారా మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

  • Published On : January 30, 2026 / 04:55 PM IST

AP Government Representative Image (Image Credit To Original Source)

 

AP Government: ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ సాలరీ చెల్లింపు చేయనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కో ఉద్యోగికి సగటున నెలకు 10 వేల రూపాయల వేతనం పెరుగుదల అయ్యింది. శాలరీ పెంపుపై ఏపీ పారా మెడికల్ సర్వీసెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.