Victor Prasad : ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

తాను డేంజర్‌గాడినని అందరూ తీసేయమంటున్నారు. పదవి నుంచి తీస్తే తన వెంట్రుకతో సమానం అన్నారు. తనను తీస్తే వీధుల్లోకి వచ్చి విజృంభిస్తానని చెప్పారు. కొన్ని వందల అమలాపురాలను సృష్టిస్తానని పేర్కొన్నారు. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.

Victor Prasad

Victor Prasad : ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ వాళ్లను నమ్మొద్దన్నారు. మన భూములను దోచుకుంటున్నారు, మన హక్కులను హరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో జరిగిన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడిన విక్టర్‌ ప్రసాద్‌… పదవి నుంచి తనను తొలగిస్తే…కొన్ని వందల అమలాపురాలను సృష్టిస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ కేసల్లో అరెస్టులు లేవన్నారు.

Vallabhaneni Vamsi Vangaveeti Radha : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ, వంగవీటి రాధ మధ్య ఏకాంత చర్చలు