Sri Sri Ravi Shankar with Pawan Kalyan
Sri Sri Ravi Shankar : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. గురువారం ఉదయం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి పవన్ కల్యాణ్ తో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ శ్రీశ్రీ రవిశంకర్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం పవన్ ను శ్రీశ్రీ రవిశంకర్ సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం వారు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: YS Sharmila : జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
— JanaSena Party (@JanaSenaParty) November 14, 2024
Also Read: సోషల్ మీడియా.. హద్దుల్లో లేకపోతే భారీ మూల్యం తప్పదా? ఏపీలో పరిణామాలు చెబుతోంది అదేనా?