Corona cases in AP : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గిపోతున్నాయి. గతంలో వేల సంఖ్యలో ఉన్న కేసులు వందల్లోకి మారిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా 800 నుంచి 500 వరకు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో 121 మంది కొవిడ్ – 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటన్ లో వెల్లడించింది. కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 213 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని ఇంటికి వెళ్లినట్లు, నేటి వరకు రాష్ట్రంలో 1,23,55,607 శాంపిల్స్ ను పరీక్షించినట్లు పేర్కొంది.
జిల్లాల వారీగా :
అనంతపురం : 06. చిత్తూరు 23. ఈస్ట్ గోదావరి : 24. గుంటూరు : 12. కడప : 08. కృష్ణా : 08. కర్నూలు : 06. నెల్లూరు : 09. ప్రకాశం : 05. శ్రీకాకుళం : 02. విశాఖపట్టణం : 13. విజయనగరం : 0. వెస్ట్ గోదావరి : 05. మొత్తం 121.
రాష్ట్రాల వారీగా శాంపిల్స్ :
ఆంధ్రప్రదేశ్ : 1,23,55,607. కేరళ : 84,51,897. కర్నాటక : 1,52,88,243. తమిళనాడు : 1,48,24,699. తెలంగాణ : 72,53,2361. గుజరాత్ : 1,01,01,064, మహారాష్ట్ర : 1,34,01,170. రాజస్థాన్ : 54,75,101. మధ్యప్రదేశ్ : 49,02,643. ఇండియా : 18,17,55,831.
#COVIDUpdates: 11/01/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,82,142 పాజిటివ్ కేసు లకు గాను
*8,72,561 మంది డిశ్చార్జ్ కాగా
*7,131 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,450#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/FSWtt4uSm8— ArogyaAndhra (@ArogyaAndhra) January 11, 2021