అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

YS Jagan Mohan Reddy

YS Jagan Oath As MLA in AP Assembly : మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. తరువాత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read : అసెంబ్లీకి వచ్చేముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలుసా?

మంత్రుల ప్రమాణం తరువాత ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లేముందు సభ్యులకు నమస్కారం చేసుకుంటూ ముందుకు సాగారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి జగన్ మోహన్ రెడ్డిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఇంగ్లీష్ ఆల్బాబెట్ ల ప్రకారం సభ్యులచే  ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.

Also Read : పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసేముందు లోకేశ్, టీడీపీ సభ్యుల ఉత్సాహం చూశారా.. వీడియో వైరల్

AP Assembly Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు, పవన్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం..

 

ట్రెండింగ్ వార్తలు