ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. నిన్న తన సతీమణి అన్నా లెజినోవాతో పాటు కాకినాడ చేరుకున్నారు పవన్. ఇవాళ ఉదయం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనన్నారు. జాతీయ జెండాను ఎగరవేశారు. గుంటూరులో మంత్రి నారా లోకేశ్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.