Kodali Nani: వంగవీటి రాధ, కొడాలి నానికి కరోనా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.

Vanga Kodali

Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. కొడాలి నాని మిత్రుడు, తెలుగుదేశం నాయకులు వంగవీటి రాధాకు కూడా కరోనా సోకింది. ఇద్దరూ హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు.