Vishwaroop
Vishwaroop Comments : ఏపీ మంత్రి విశ్వరూప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులతోపాటు తానూ కోరుకుంటున్నట్లు చెప్పారు. కానీ, ముఖ్యమంత్రి కావాలంటే ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలన్నారు.
పవన్ కళ్యాణ్ 88 స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రి అవ్వాలని సూచించారు. లేదంటే కనీసం 100 స్థానాల్లో పోటీకి దిగి, 50 సీట్లలో గెలిచి సీఎం అవ్వటానికి ప్రయత్నించాలని పేర్కొన్నారు.