Vemireddy Prashanthi Reddy : టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజీనామా

టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజీనామా చేశారు. ఢిల్లీ స్థానిక సలహామండలి చైర్మన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నియమించారు.

Prashanthi Reddy

Vemireddy Prashanthi Reddy resign : టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రాజీనామా చేశారు. ఢిల్లీ స్థానిక సలహామండలి చైర్మన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి నియమించారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారు.

ఢిల్లీ ఆలయ అభివృద్ధి, భక్తులకు విశేష సేవలు అందించడం ఉత్తర భారత దేశంలో టీటీడీ ఆలయాల పర్యవేక్షణ బాధ్యతలను వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి అప్పగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో ఉత్తర భారత దేశంలో టీటీడీ శ్రీవారి ఆలయాలు నిర్మిస్తోంది.

Jagananna Thodu : జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

దేశ రాజధాని ఢిల్లీ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో టీటీడీ శ్రీవారి ఆలయాలను నిర్మించింది. వారణాసి, జమ్మూలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం కొనసాగుతోంది.