విశాఖలో బిడ్డకు జన్మనిచ్చిన కరోనా పాజిటివ్ మహిళ

  • Publish Date - June 21, 2020 / 05:03 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 23 ఏళ్ల కరోనా సోకిన మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) లో సిజేరియన్ ద్వారా మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళకు కరోనావైరస్ నిర్ధారింపబడింది.

విమ్స్ హాస్పిటల్ డైరెక్టర్, వర ప్రసాద్ ఒక పత్రికా ప్రకటనలో, అన్ని జాగ్రత్తలు సిజేరియన్ ద్వారా జరిగాయని చెప్పారు.

పిల్లవాడు మరియు తల్లి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన వివరించారు. శిశువు నమూనా COVID-19 పరీక్ష కోసం పంపించినట్లుుగా చెప్పారు.

Read:10th, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు..పూర్తి వివరాలు