Atmakur Bypoll Results
Atmakur Bypoll Results : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజక వర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమయ్యింది. తొలి రౌండ్ నుంచి వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డి 50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి
వైయస్సార్ సిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 5337 ఓట్ల మెజారిటీ తో ముందంజలో వున్నారు.
12వ రౌండ్ ఫలితాల వివరాలు :
వైయస్సార్ సీపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 61829
బీజేపి అభ్యర్థి భరత్ కుమార్ : 11175
బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3405
నోటా : 2598
12 రౌండ్లు ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ పై 50654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.