Ganta Vs Avanthi
Ganta Vs Avanthi : ఆ ఇద్దరూ రాజకీయాలలో గురు శిష్యులు. అనుకోకుండా శత్రువులయ్యారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఇద్దరూ నాన్ లోకల్ లీడర్లే. కానీ కీలకమైన విశాఖ జిల్లా పాలిటిక్స్ ను శాసిస్తున్నారు. అంతేకాదు ఇద్దరి పొలిటికల్ జర్నీలోనూ ఒక్క అపజయమూ లేదు. ఒకసారి పోటీ చేసిన స్థానంలో రెండోసారి తలపడిన సందర్భమూ రాలేదు. కానీ, తొలిసారిగా ఇద్దరూ పాత స్థానం నుంచే పరస్పరం తలపడేందుకు బరిలోకి దిగుతున్నారు. ఇద్దరిలో ఎవరు నెగ్గినా ఓ చరిత్రే, ఎవరు ఓడినా చరిత్రే. ఇన్ని ట్విస్టులు ఉన్న ఆ పొలిటికల్ స్టోరీ ఏంటి?
Also Read : తొలిసారి వైసీపీ బీసీ ప్రయోగం.. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మైలవరం
పూర్తి వివరాలు..