బంగారం ధరలు ఇవాళ 10 గ్రాములకు రూ.10 మేర పెరిగాయి. ధరలు పెరగడం ఇది వరుసగా రెండో రోజు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.10 మేర పెరిగి, రూ.57,610గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 గా ఉంది.
పలు నగరాల్లో బంగారం ధరలు
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,610గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750గా ఉంది
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,610గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,750గా ఉంది
ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,750గా ఉంది
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,760గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,900గా ఉంది
పలు నగరాల్లో వెండి ధరలు
హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.77,300గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.77,300గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.77,300గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.75,800గా ఉంది
ముంబైలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.75,800గా ఉంది