Gold Price Today : హమ్మయ్య తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ..

Gold

Gold and Silver Latest Prices : బంగారం కొనుగోలు దారులకు కాస్త ఊరట. గోల్డ్ ధర తగ్గింది. తులం బంగారంపై రూ. 110 తగ్గుదల చోటు చేసుకుంది. దీంతో సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధర రూ. 57,600 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కిలో వెండి రూ. 76,400 గా నమోదైంది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,840 వద్ద కొనసాగుతుంది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,940.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,600 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,840.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,100 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,380గా నమోదైంది.

 

  • స్థిరంగా వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 76,400గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ. 76,400కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.74,900కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

 

 

ట్రెండింగ్ వార్తలు