GST Council Meeting: ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక సంస్కరణలకు ఆమోదముద్ర పడింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
5, 18 శాతం స్లాబ్‌లను కొనసాగించి, 12, 28 శాతం స్లాబ్‌లు తొలగిస్తారు. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను పడుతుంది. ఈ సంస్కరణలు సాధారణ ప్రజలకు, రైతులకు ఉపశమనం ఇస్తాయని అని సీతారామన్ అన్నారు. కౌన్సిల్ సెప్టెంబర్ 4న మళ్లీ సమావేశమవుతుంది.
Also Read: 20,000 కి.మీ. రేంజ్ ఉన్న అణు క్షిపణిని ప్రదర్శించిన చైనా.. అమెరికా గుండె గుభేల్!
కీలక నిర్ణయాలు ఇవే..
28% నుంచి 18%కి తగ్గిన వస్తువులు ఇవే
18% స్లాబ్‌లోకి వచ్చిన వస్తువులు ఇవే
5% కన్నా తక్కువ
12%, 18% నుంచి 5%కి తగ్గినవి ఇవే
హెయిర్ ఆయిల్, సబ్బు, షాంపూ, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, టేబుల్ వేర్, కిచెన్ వేర్, నూడుల్స్, పాస్తా, ఆహార పదార్థాలు, రొటీలు, సైకిళ్లు, పలు ఔషధాలు, మెడికల్ పరికరాలు, వ్యవసాయ పరికరాలు.