Bella Collecrtions (1)
Reliance Jewels: ఫ్యాషన్ ఆభరణాల్లో ఇప్పటికే సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న రిలయన్స్ జ్యూయెల్స్.. ‘బెల్లా – ప్రతి రోజూ ప్రత్యేకం’ డిజైన్ ను ఆవిష్కరించింది. కళ్లు మిరుమిట్లు గొలిపే ప్రత్యేకమైన డిజైన్ల నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు కొత్త కలెక్షన్లో చూసుకోవచ్చు. కచ్చితత్వం, సున్నితమైన డిజైన్, అద్భుతమైన కూర్పుతో కూడిన ఈ సుందరమైన కలెక్షన్స్ మీ రోజువారీ మధురక్షణాలు, చక్కని డిన్నర్స్, ఫ్రెండ్స్త్ షాపింగ్, సండే బ్రంచ్లు, కుటుంబ సభ్యులతో సెలవులు, ఇంట్లో నిర్వహించే చిన్న వేడుకలు, వీకెండ్ పార్టీలు, డిన్నర్ డేట్స్ వంటి సందర్భాలకు చక్కగా సరిపోతాయి.
ఈ కొత్త డిజైన్లలో. రూ.6750/-నుంచి ప్రారంభమయ్యే ఈ కలెక్షన్స్ ధర అందరికీ అందుబాటులో ఉన్నాయి. కొత్త కలెక్షన్ ఆవిష్కరణ సందర్బంగా రిలయన్స్ జ్యువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడారు.
‘బెల్లా కలెక్షన్స్ను రిలయన్స్ జ్యువెల్స్లో లాంచ్ చేస్తుండటం సంతోషం కలిగిస్తోంది. అద్భుతమైన సౌందర్యానికి ప్రతిబింబంగా నిలిచే ఈ కలెక్షన్లోని ప్రతీ డిజైన్ నేటి మహిళ స్టైల్, సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తాయి. రాబోయే పండగ సీజన్ కోసం మా డిజైన్లను నిరంతరం నవీకరిస్తూనే ఉంటాం’ అన్నారు.
Nene Naa Movie : రెజీనా అదరగొట్టేసిందిగా..
భారతదేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ జ్యువెల్స్ ఔట్లెట్స్ అన్నింటిలో బెల్లా కలెక్షన్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జ్యువెల్స్లో మీరు చేసే కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్ కింది స్వర్ణాభరణాల మేకింగ్ ఛార్జీల్లో 20% వరకు, డైమండ్ ఆభరణాలపై 20% పొందవచ్చు.
ఈ అద్భుతమైన కలెక్షన్స్ రిలయన్స్ జ్యువెల్స్ ప్రతిష్ఠాత్మక షోరూములు, దేశవ్యాప్తంగా షాప్-ఇన్-షాప్స్‌తో పాటు రిలయన్స్ జ్యువెల్స్ వెబ్‌సైట్ https://www.reliancejewels.com లో ప్రత్యేకంగా లభిస్తాయి.
Sai Dharam Tej : యాక్సిడెంట్ కేసు.. రూ.లక్ష ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ