Gold Price Today : బంగారం ధరలు వరుసగా రెండవరోజు పెరిగాయి. శనివారం 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరగా.. ఆదివారం రూ. 350వరకు పెరిగింది. కొన్ని చోట్ల ధరల పెరుగుదలలో వ్యత్యాసం కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి.. రూ.45,450కి ఎగబాకింది. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.390 పెరిగి రూ.49,590కి చేరింది. శని, ఆదివారాల్లో 10 గ్రాముల బంగారంపై రూ.550వరకు పెరిగింది.
చదవండి : Gold price Today : గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,600 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,150 వద్ద కొనసాగుతోంది.
చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,730 వద్ద కొనసాగుతోంది.
కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,850 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 ఉంది.
చదవండి : Gold Price Today : శుభవార్త.. స్థిరంగా బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,590గా కొనసాగుతోంది.