Gold Prices Today
Gold Rates: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్. ఇవాళ ఉదయం భారత్‌లో పసిడి ధరలు భారీగా తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి, రూ.1,18,040గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200కి చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి 1,18,190గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి 1,08,350కి చేరింది.
ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి, రూ.1,18,040గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.1,08,200కి చేరింది. (Gold Rates)
Also Read: రూ.1,77,50,21,00,000కు ఆర్సీబీని ఆయన కొంటున్నారా? కళ్లుచెదిరే డీల్.. చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం
అంతర్జాతీయ మార్కెట్లో సురక్షిత పెట్టుబడులపై డిమాండ్ పెరగడం, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి, కరెన్సీ మార్కెట్‌లో మార్పులు బంగారం ధరల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. స్థానికంగా ఎక్కువ డిమాండ్ 22 క్యారెట్ బంగారానికే ఉంది.
కొనుగోలుదారులు స్థానిక దుకాణాల్లో మేకింగ్ చార్జీలు, హాల్‌మార్క్ వివరాలను పరిశీలించాలి. వీటి ఆధారంగా తుది ధరల్లో తేడాలు వస్తాయి.
వెండి ధరలు